NTR ... Trivikram combination is set started not a simple craze. After the combo of the film, the effect of the flim 'Aravindha Samata'. latest business is sold at the record level of the area. Recently, satellite rights are also available in NTR's career as a hi-fi price. Rs 23.5 crore has been purchased by Jeevan Aravindan. for the channel zee telugu
Trading sources say that this is the highest rate in recent years. NTR - Trivikram combination in the backdrop of the Rayalaseema Faction is going to be audiences on October 11 at Dasarara Aravinda Samata. NTR is playing the Rayalaseema dialect for this film. He also insisted that the sixth packed incarnation would drown fans.
ఎన్టీఆర్... త్రివిక్రమ్ కాంబినేషన్ ఏ ముహూర్తాన సెట్టయ్యిందో కానీ మామూలుగా లేదు క్రేజ్. ఈ కాంబోలో సినిమా కొబ్బరికాయ కొట్టుకున్నాక మధ్యలో `అజ్ఞాతవాసి` ఫ్లాప్ వచ్చింది త్రివిక్రమ్‌కి. కానీ ఆ ప్రభావం `అరవింద సమేత`పై ఏ మాత్రం పడలేదు. తాజాగా జరుగుతున్న బిజినెస్సే అందుకు ఉదాహరణ. ఏ ఏరియాకి ఆ ఏరియా రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యస్ట్ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. రూ: 23.5 కోట్లకు జీ తెలుగు అరవింద సమేత రైట్స్‌ని కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఇటీవల కాలంలో ఇదే హయ్యస్ట్ రేట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో... రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న `అరవింద సమేత` దసరా సందర్భంగా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. తొలిసారి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలిసి చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం రాయలసీమ మాండలికం నేర్చుకొని నటిస్తున్నారు. అలాగే ఆయన సిక్స్ ప్యాక్ అవతారం కూడా అభిమానుల్ని మురిపించబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment